Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విజయలక్ష్మి దుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం కుంకుమ పూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విజయలక్ష్మి దుర్గ అమ్మవారి ఆలయంలో అభిషేకం కుంకుమ పూజ

వార్త ముఖ్యాంశాలు

  • న్యూస్ సెప్టెంబర్ 6 కాట్రేనికోన గెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కముజు లక్ష్మీరమణారావు శ్రీమతి లక్ష్మీ శ్రీ బాలా దంపతులి చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు…
  • ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

న్యూస్ సెప్టెంబర్ 6 కాట్రేనికోన
గెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి శ్రావణ మాస పౌర్ణమి సందర్భంగా కముజు లక్ష్మీరమణారావు శ్రీమతి లక్ష్మీ శ్రీ బాలా దంపతులి చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *