Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కు ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నిర్మల్ జిల్లా మామడ మండలంలోని తాండ్ర గ్రామంలో ఈనెల 13 వ తేదీన శ్రీ దీక్షగురు ప్రేమ్సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో జరగనున్న సంత్ తపస్వి శ్రీ రాంరావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావాలని తాండ్ర…

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నిర్మల్ జిల్లా మామడ మండలంలోని తాండ్ర గ్రామంలో ఈనెల 13 వ తేదీన శ్రీ దీక్షగురు ప్రేమ్సింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో జరగనున్న సంత్ తపస్వి శ్రీ రాంరావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరుకావాలని తాండ్ర గ్రామస్తులు ఆహ్వానించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *