వార్త ముఖ్యాంశాలు
- -లక్ష్మీనరసాపురంలో వేడుకలు..
- పాల్గొన్న ఆకుపాటి వెంకటేష్, మద్దిశెట్టి కుటుంబ సభ్యులు పామూరు, అక్టోబర్ 14 ( పున్నమి ప్రతినిధి ):దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు ఎన్ఆర్ఐ మద్దిశెట్టి వాసుబాబు జన్మదిన వేడుకలు లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించారు.
- ఈ సందర్భంగా జిల్లా ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ వాసుబాబును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-లక్ష్మీనరసాపురంలో వేడుకలు.. పాల్గొన్న ఆకుపాటి వెంకటేష్, మద్దిశెట్టి కుటుంబ సభ్యులు
పామూరు, అక్టోబర్ 14 ( పున్నమి ప్రతినిధి ):దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు ఎన్ఆర్ఐ మద్దిశెట్టి వాసుబాబు జన్మదిన వేడుకలు లక్ష్మీనరసాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు ఆకుపాటి వెంకటేష్ వాసుబాబును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మద్దిశెట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొని వాసుబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.