Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాతావరణానికి నేలకు ఒరిగిన వృక్షం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
వాతావరణానికి నేలకు ఒరిగిన వృక్షం

వార్త ముఖ్యాంశాలు

  • పొదలాడ నుంచి చాకలిపాలెం వెళ్ళి రహదారి మధ్యలో శుక్రవారం నేల కి ఒరిగిన బారి వృక్షం ఈ రోడ్డుపై ఎంతోమంది నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు బంగాళాఖాతంలో ఏర్పడిన వర్షాల కారణంగా ఈరోజు ఉదయం ఈ చెట్టు రోడ్డు మీదకి పడిపోవడం జరిగింది ప్రజలందరూ చాలా ఇబ్బందులు…

పొదలాడ నుంచి చాకలిపాలెం వెళ్ళి రహదారి మధ్యలో శుక్రవారం నేల కి ఒరిగిన బారి వృక్షం ఈ రోడ్డుపై ఎంతోమంది నిత్యం ప్రయాణం చేస్తూ ఉంటారు బంగాళాఖాతంలో ఏర్పడిన వర్షాల కారణంగా ఈరోజు ఉదయం ఈ చెట్టు రోడ్డు మీదకి పడిపోవడం జరిగింది ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు స్పందించి దీనిని తొలగించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *