వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు రూరల్ పరిధిలోని 25వ డివిజన్లో రూ.50 లక్షలతో వాటర్ ప్లాంట్ పునఃనిర్మాణ పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు.
- డివిజన్ అభివృద్ధికి రూ.7.5 కోట్లు కేటాయించగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
- నెల్లూరు రూరల్లో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 25వ డివిజన్లో రూ.50 లక్షలతో వాటర్ ప్లాంట్ పునఃనిర్మాణ పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. డివిజన్ అభివృద్ధికి రూ.7.5 కోట్లు కేటాయించగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నెల్లూరు రూరల్లో రూ.857 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో బద్దెపూడి నరసింహగిరి, జెన్నీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.