Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

వరుస పండుగలకు 22 స్పెషల్ ట్రైన్స్! అందుబాటులోకి రానున్నాయి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరుస పండుగలకు 22 స్పెషల్ ట్రైన్స్! అందుబాటులోకి రానున్నాయి

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @ వరుస పండుగలు..
  • 22 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి.
  • దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి @
వరుస పండుగలు.. 22 స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి.
దసరా, దీపావళి, ఛట్ పండగలకు 22 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

SEP 4-25 వరకు సికింద్రాబాద్, తిరుపతి మధ్య 4, కాచిగూడ-నాగర్ సోల్ మధ్య 4 సర్వీసులు, 5-26 వరకు తిరుపతి-సికింద్రాబాద్ 4, నాగర్ సోల్-కాచిగూడ 4 సర్వీసులు నడుస్తాయన్నారు.

SEP 19-OCT 3 వరకు సంత్రాగ్జి-చర్లపల్లి మధ్య 3, SEP 20-OCT 4 వరకు చర్లపల్లి-సంత్రాగ్జి మధ్య 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *