Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరల్డ్ ఛాంపియన్‌గా సర్వేపల్లి చిన్నారి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరల్డ్ ఛాంపియన్‌గా సర్వేపల్లి చిన్నారి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి) బెల్జియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ పిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సర్వేపల్లి ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి చేవూరు భవిష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచాడు.
  • స్పీడ్ స్కేటింగ్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు.
  • ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో భవిష్ రెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 27 (పున్నమి ప్రతినిధి)
బెల్జియంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు జరిగిన 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ పిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సర్వేపల్లి ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల చిన్నారి చేవూరు భవిష్ రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచాడు. స్పీడ్ స్కేటింగ్‌లో నాలుగు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. ఈ సందర్భంగా నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో భవిష్ రెడ్డిని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు. భవిష్‌తో పాటు తల్లిదండ్రులు వంశీరెడ్డి, మౌనికను అభినందించారు. చిన్నారి భవిష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *