Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వరద బాదితులకు చీరల పంపిణీచేసిన రెడ్డి సంక్షేమ సంఘం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరద బాదితులకు చీరల పంపిణీచేసిన రెడ్డి సంక్షేమ సంఘం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని కే.
  • వి.
  • బి పురమ మండలంలో ఇటివల కురిసిన భారివర్షాల కారణంగా చేరువు తెగిపోయి సర్వం కోల్పోయిన పాతపాలెం అరుంధతి వాడ, కలతూరు హరిజనవాడలోని మహిళలకు శ్రీకాళహస్తి రెడ్డి సంక్షేమ సంఘం ద్వార 600 చీరల పంపిణీ చేయడం జరిగింది.

శ్రీకాళహస్తి నవంబర్ 20, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజిక వర్గంలోని కే. వి. బి పురమ మండలంలో ఇటివల కురిసిన భారివర్షాల కారణంగా చేరువు తెగిపోయి సర్వం కోల్పోయిన పాతపాలెం అరుంధతి వాడ, కలతూరు హరిజనవాడలోని మహిళలకు శ్రీకాళహస్తి రెడ్డి సంక్షేమ సంఘం ద్వార 600 చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు. బి.చెంచురెడ్డి కార్యదర్శి డి.సునీల్ కుమార్ రెడ్డి నిధి. డి.మునిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ. డి.రవికుమార్రెడ్డి. ఉపాధ్యక్షుడు. ఐ.మహీంద్రనాథ్ రెడ్డి మరియు భాస్కరరెడ్డి రామచంద్రారెడ్డి రాజారెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *