Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వరంగల్ జన చైతన్య సభకు కేటీఆర్‌కు ఘన స్వాగతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరంగల్ జన చైతన్య సభకు కేటీఆర్‌కు ఘన స్వాగతం

ఖానాపురం పున్నమి ప్రతినిధి:
పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుగులోతు రామస్వామి నాయక్ స్వాగతం
వరంగల్‌లో నిర్వహించిన జన చైతన్య సభకు విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి, డీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ పాల్గొని కేటీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సభకు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు.

వరంగల్ జన చైతన్య సభకు కేటీఆర్‌కు ఘన స్వాగతం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *