Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనండి – మాజీ ఎంపీపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనండి – మాజీ ఎంపీపీ

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనండి – మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుందని, ఖానాపూర్ మండలంలోని ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకోవాలని brs పార్టీ తరపున మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు కోరారు.

మంగళవారం రాగంపేట గ్రామంలో నిర్వహించిన ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 31.10.2023 నాటికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Form-18 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవాలన్నారు.

గ్రాడ్యుయేట్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, brsపార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపూరి వెంకన్న, సిరిపోతుల వీరస్వామి, ఖానాపూర్ క్లస్టర్ ఇంచార్జ్ ఆబోతు అశోక్, అన్నబోయిన శ్రీనివాస్, మద్దికాయల శ్రీను, కందిమల్ల బిక్షపతి, కత్తి సుమన్, గుడిశాల రాంబాబు, పోతరాజు దేవేందర్, బొమ్మెర మునేందర్, తోట అరవింద్ మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనండి – మాజీ ఎంపీపీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *