Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

లోకేష్ కృషితో ‘అక్షరాంధ్ర’గా మారుతున్న ఏపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లోకేష్ కృషితో ‘అక్షరాంధ్ర’గా మారుతున్న ఏపీ
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు కొత్త ఊపిరి పోస్తోంది.
  • 'అక్షరాంధ్ర' వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో మెరుగైన విజయాలు నమోదు అవుతున్నాయి.
  • ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 72.6% నుండి ఏకంగా 82.1%కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలకు కొత్త ఊపిరి పోస్తోంది. ‘అక్షరాంధ్ర’ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో మెరుగైన విజయాలు నమోదు అవుతున్నాయి. ప్రత్యేక దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 72.6% నుండి ఏకంగా 82.1%కి పెరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులుగా మారారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు హాజరు శాతాన్ని పెంచడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 2027 నాటికి ఏపీని 100% అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రయాణం సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *