Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు

వార్త ముఖ్యాంశాలు

  • పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని బలిజపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేశారు.
  • వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు.

పుల్లంపేట మండలం టీ.కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని బలిజపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొని లబ్ధిదారుల వద్దకే వెళ్లి పెన్షన్లను అందజేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ నాయుడు, ఈశ్వర్‌తో పాటు కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *