Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్వో

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @ వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
  • విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం..
  • రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.

ఆగస్టు 23పున్నమి ప్రతినిధి @
వేపాడ మండలం సింగరాయ వీఆర్వో గా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది.
విజయనగరం డి.ఎస్.పి రమ్య అందించిన వివరాల ప్రకారం..
రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్కు దరఖాస్తు చేసుకోగా వీఆర్వో రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు.
దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ. లక్ష వీఆర్వో కి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు.
ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *