Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*రోడ్ ప్రమాదంలో గాయపడిన పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ HC 577 J.నరసింహరావు ను పరామర్శించిన పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ గారు.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు జిల్లా, దుర్గి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్‌సీ 577 J.
  • నర్సింహారావు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారు ఈరోజు ఆయనను నరసరావుపేట లోనీ గజ్జల బ్రహ్మారెడ్డి హాస్పటల్ వెళ్లి అక్కడ ట్రిట్మెంట్ పొందుతూ ఉన్న J.
  • నరసింహరావు ను పరామర్శించారు.ఈ సందర్భంగా నర్సింహారావు గారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పల్నాడు జిల్లా, దుర్గి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హెచ్‌సీ 577 J. నర్సింహారావు రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి, ఐపీఎస్ గారు ఈరోజు ఆయనను నరసరావుపేట లోనీ గజ్జల బ్రహ్మారెడ్డి హాస్పటల్ వెళ్లి అక్కడ ట్రిట్మెంట్ పొందుతూ ఉన్న J. నరసింహరావు ను పరామర్శించారు.ఈ సందర్భంగా నర్సింహారావు గారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన వైద్య సేవలు పొందుతూ తగిన విశ్రాంతి తీసుకోవాలని, వారి కుటుంబ సభ్యులును దైర్యం గా ఉండాలి అని సూచించారు.విధి నిర్వహణలో భాగంగా పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఆపద సమయంలో సిబ్బందికి అండగా ఉంటామని ఎస్పీ గారు భరోసా కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *