వార్త ముఖ్యాంశాలు
- ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతుంది.
- ప్రతి ముఖ్య వాణిజ్య ప్రాంతానికి పార్కింగ్ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి.
- ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదో స్పష్టమైన మార్కింగ్ ఉండాలి.
ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేయడం ట్రాఫిక్ సమస్యను మరింత పెంచుతుంది.
ప్రతి ముఖ్య వాణిజ్య ప్రాంతానికి పార్కింగ్ నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి. ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదో స్పష్టమైన మార్కింగ్ ఉండాలి. ఖాళీ ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను గుర్తించి Paid Parking Zones ఏర్పాటు చేయాలి. ప్రధాన కూడళ్లకు దగ్గరగా పార్కింగ్‌ను నిషేధించాలి. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై టోయింగ్ విధానం అమలు చేస్తే రోడ్లపై సహజంగానే ఖాళీ పెరుగుతుంది.