Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నిరసన

వార్త ముఖ్యాంశాలు

  • బెల్లంపల్లిలో ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు.
  • బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన తెలిపారు.
  • నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గుంతలలో పడి వాహనదారులు గాయాలపాలు అవుతున్నారని వాపోయారు.

బెల్లంపల్లిలో ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గుంతలలో పడి వాహనదారులు గాయాలపాలు అవుతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *