Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి 10 వేళ రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి,,,!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి 10 వేళ రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి,,,!!

వార్త ముఖ్యాంశాలు

  • కలిగిరి.
  • అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి):// కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు.
  • నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

కలిగిరి. అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి)://

కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *