Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి

వార్త ముఖ్యాంశాలు

  • సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
  • ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు.
  • భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు.

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన 42 మంది యాత్రికులు మృతి చెందారు. భారతీయ యాత్రికులు ఉన్న బస్సును డీజిల్ ఢీకొట్టడంతో యాత్రికులు సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన వారే ఎక్కువ ఉన్నట్టు సమాచారం. మక్కా నుండి మాది నాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు 11 మంది చిన్నారులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *