Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పించిన బొజ్జల బృందమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పించిన బొజ్జల బృందమ్మ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నవంబర్ 04 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదమలో మృతిచెందిన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 4వ వార్డు వాస్తవ్యులు (నక్క హరిజనవాడ) ఉలస సుబ్రహ్మణ్యం, ఉలస రూపేష్, వీరు ఇరువురు…

శ్రీకాళహస్తి నవంబర్ 04 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదమలో మృతిచెందిన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 4వ వార్డు వాస్తవ్యులు (నక్క హరిజనవాడ) ఉలస సుబ్రహ్మణ్యం, ఉలస రూపేష్, వీరు ఇరువురు తండ్రి కొడుకులు పెళ్లకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి స్థానిక వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ క్లస్టర్ ఇంచార్జ్ పేట బాలాజీ మూడో వార్డు గోవిందు, శివ, నిండ్ర సుధాకర్ రాంబాబు ,రామ్మూర్తి ,బాబు, మనీ, సన్నీ ,గుప్తా విజయ్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *