Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ * విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు.
  • ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు.
  • దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు.

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*

నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *