Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రైల్వే కోడూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్, ఓబులవారిపల్లి మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి మొత్తం రూ.2,73,196 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అందజేశారు.
  • లబ్ధిదారుల్లో సింగన రుక్మిణమ్మకు రూ.1,40,000, గడ్డం చలపతికి రూ.25,166, సింగయ్యగారి రాజమ్మకు రూ.1,08,030 మంజూరయ్యాయి.
  • ఈ కార్యక్రమంలో NDA నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

చిట్వేల్, ఓబులవారిపల్లి మండలాల్లో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి మొత్తం రూ.2,73,196 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అందజేశారు. లబ్ధిదారుల్లో సింగన రుక్మిణమ్మకు రూ.1,40,000, గడ్డం చలపతికి రూ.25,166, సింగయ్యగారి రాజమ్మకు రూ.1,08,030 మంజూరయ్యాయి. ఈ కార్యక్రమంలో NDA నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *