Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: 2026 సంవత్సరానికి ప్రతిపాదించిన ‘రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.
  • ఇంతకుముందు ప్రకటించిన కార్యక్రమ షెడ్యూల్, సంబంధిత కార్యక్రమాలన్నీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా పడినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ ఎక్స్‌పో వాయిదా

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: 2026 సంవత్సరానికి ప్రతిపాదించిన ‘రైతు పండుగ–అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్‌పో’ కార్యక్రమాన్ని పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు కడప జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు.

ఇంతకుముందు ప్రకటించిన కార్యక్రమ షెడ్యూల్, సంబంధిత కార్యక్రమాలన్నీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా పడినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *