Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వార్త ముఖ్యాంశాలు

  • అమరావతి : రాష్ట్రంలో ప్రతి రేషన్ ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు.
  • అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ తో ఆ రేషన్ ఎక్కడివి అని సులువుగా గుర్తింపు.
  • క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు.

అమరావతి : రాష్ట్రంలో ప్రతి రేషన్ ప్రతి బస్తాకి క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ లు ఏర్పాటు.

అక్రమ రేషన్ పట్టుబడితే బస్తాలు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ తో ఆ రేషన్ ఎక్కడివి అని సులువుగా గుర్తింపు.

క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పరిశీలించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు.

రేషన్ పంపిణి చేసే ముందు బస్తాలకు స్కాన్ చేయనున్న డీలర్లు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయనున్న ప్రభుత్వం.

ప్రజా పంపిణీలో కార్డు దారులకు పారదర్శకంగా బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయం.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాల్లో మొదటగా అమలు చేస్తున్న ప్రభుత్వం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *