Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది.
  • ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం…

ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @
ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది.

ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీలో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం

స్మార్ట్ రేషన్ కార్డులు,ఈ-పోస్ యంత్రాల సాయంతో సర్వర్ సమస్యలు, వేలిముద్రల ఇబ్బందులకు చెక్ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం

ఇకపై రేషన్ తీసుకునే సమయంలో వేలిముద్రలు పడకపోయినా లబ్ధిదారులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు

ఈ- పోస్ మెషీన్లో ఉన్న కెమెరా సాయంతో ఐరిస్ స్కాన్ చేసి రేషన్ సరుకులు అందిస్తారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *