వార్త ముఖ్యాంశాలు
- సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @ రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్.
- ఇకపై రేషన్ దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ త్వరలో ఆదేశాలు.
- ఈ మేరకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
సెప్టెంబర్ 04 పున్నమి ప్రతినిధి @
రేషన్‌కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఇకపై రేషన్ దుకాణాలు నెలంతా తెరిచే విధంగా పౌరసరఫరాల శాఖ త్వరలో ఆదేశాలు. ఈ మేరకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్.