Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రేపే పల్స్ పోలియో::తల్లితండ్రులు మర్చిపోవద్దు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రేపే పల్స్ పోలియో::తల్లితండ్రులు మర్చిపోవద్దు

వార్త ముఖ్యాంశాలు

  • *తల్లితండ్రులు మర్చిపోవద్దు..
  • రేపే పల్స్ పోలియో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో నిర్వహించనున్నారు..
  • *ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను* తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు..

*తల్లితండ్రులు మర్చిపోవద్దు.. రేపే పల్స్ పోలియో*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు పల్స్ పోలియో
నిర్వహించనున్నారు..

*ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను* తప్పక వేయించాలని ఇప్పటికే మంత్రి సత్య కుమార్ సూచించారు..

రాష్ట్రంలోని 54,07,663 మంది చిన్నారులకు 38,267 బూత్లు ఏర్పాటు చేశారు.

61,26,120 డోస్లను జిల్లాలకు సరఫరా చేశారు. ఏదైనా కారణంతో రేపు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు 22, 23 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అందించనున్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *