Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రేపే ఉదయగిరిలో గంధ మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రేపే ఉదయగిరిలో గంధ మహోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి కోనకాలువ సమీపంలోని శ్రీహజరత్ సయ్యదినా మహబూబ్ సుభ్రని దర్గాలో గంధ మహోత్సవం బుధవారం నిర్వహించనున్నారు.
  • ఇప్పటికే నిర్వాహకులు అన్నదానం, ఇతర కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • బుధవారం రాత్రి మేళతాళాలు, ఫకీర్ల జరబులు, బాణసంచా పేలుళ్ల మధ్య గంధాన్ని దర్గా వద్దకు తీసుకురానున్నారు.

ఉదయగిరి కోనకాలువ సమీపంలోని శ్రీహజరత్ సయ్యదినా మహబూబ్ సుభ్రని దర్గాలో గంధ మహోత్సవం బుధవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్వాహకులు అన్నదానం, ఇతర కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాత్రి మేళతాళాలు, ఫకీర్ల జరబులు, బాణసంచా పేలుళ్ల మధ్య గంధాన్ని దర్గా వద్దకు తీసుకురానున్నారు. ఈ నెల 9న తహలీల్ చదివింపులతో గంధం మహోత్సవం ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *