వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతి నిధి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్.
- ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.
- మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.
పున్నమి ప్రతి నిధి
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నాడు దేశ ప్రజలతో ముచ్చ టించే కార్యక్రమం మాన్ కీ బాత్. ఈ కార్యక్రమం ఈ నెల 26అనగా రేపు ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. మొదటగా హిందీ లో ప్రసారం అయి తరువాత 5నిముషాలు తరువాత తెలుగు లో ప్రసారం అవుతుంది.