వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు Date 29-11-2026 రెడ్లదిన్నె పంచాయతీలో ప్రశాంతంగా పోలింగ్ **ఉదయం 6 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు.** నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామ పంచాయతీలో ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
- ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
- ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు.
దుత్తలూరు
Date 29-11-2026
రెడ్లదిన్నె పంచాయతీలో ప్రశాంతంగా పోలింగ్
**ఉదయం 6 గంటల నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు.**
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం రెడ్లదిన్నె గ్రామ పంచాయతీలో ఆదివారం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.
ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్రమపద్ధతిలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్