Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాలంకి మురళీమోహన్ రెడ్డి ప్రచారం గెలిపించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాలంకి మురళీమోహన్ రెడ్డి ప్రచారం గెలిపించాలి

*మద్దులపర్వలో టీడీపీలోకి భారీగా చేరికలు.. మురళి రెడ్డి నాయకత్వానికి మద్దతుగా ముందడుగు!*

మద్దుల పర్వ 23-11-2026 రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ

రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

మద్దులపర్వ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాలంకి మోహన మురళి రెడ్డి గారి మంచితనం, సేవాభావం, గ్రామాభివృద్ధిపై ఉన్న నిబద్ధతపై నమ్మకంతో ఆయన నాయకత్వంలో ముందుకు సాగేందుకు టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.

గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, మురళి రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరామని పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వారు:బండారు ప్రసాదుబండారు మధు బండారు చంటి
బత్తుల రాము (రాయుడు)
కట్ట ప్రసాదు వీరితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ చేరికలతో మద్దులపర్వ గ్రామంలో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

గ్రామాభివృద్ధే లక్ష్యం.. ప్రజాసేవే మార్గం.. మురళి రెడ్డి నాయకత్వంలో ముందడుగు!

#Maddulaparva #PalankiMohanaMuraliReddy #TDP #VasanthaKrishnaPrasad #Reddigudem

రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాలంకి మురళీమోహన్ రెడ్డి ప్రచారం గెలిపించాలి

రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాలంకి మురళీమోహన్ రెడ్డి ప్రచారం గెలిపించాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *