Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండేళ్లుగా తిప్పుకున్నారు.. పైసా ఇవ్వలేదు: బాధితుడి ఆవేదన!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెండేళ్లుగా తిప్పుకున్నారు.. పైసా ఇవ్వలేదు: బాధితుడి ఆవేదన!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా సీతారామపురం మండల తాసిల్దార్ కార్యాలయం తన కారును రెండేళ్లుగా వాడుకుంటూ బాడుగ చెల్లించడం లేదని గాజులపల్లె మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
  • సుమారు రూ.3.75 లక్షల బకాయిలు ఉన్నాయని, అడిగితే బడ్జెట్ లేదని సమాధానం ఇస్తున్నారని వాపోయారు.
  • ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

నెల్లూరు జిల్లా సీతారామపురం మండల తాసిల్దార్ కార్యాలయం తన కారును రెండేళ్లుగా వాడుకుంటూ బాడుగ చెల్లించడం లేదని గాజులపల్లె మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.3.75 లక్షల బకాయిలు ఉన్నాయని, అడిగితే బడ్జెట్ లేదని సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నానని, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *