Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించాలని గిస బిక్షపతి డిమాండ్ చేశారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించాలని గిస బిక్షపతి డిమాండ్ చేశారు.

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తాబాద్ ఫిబ్రవరి 24 పున్నమి ప్రతినిధి.
  • ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర.రాజన్న సిరిసిల్ల జిల్లా భవన కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి గారు.
  • దర్శనం కోసం వెళ్లిన దళిత బిడ్డలపై ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కాళ్ళతో తన్ని రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించి నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ముస్తాబాద్ ఫిబ్రవరి 24 పున్నమి ప్రతినిధి.
ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర.రాజన్న సిరిసిల్ల జిల్లా భవన కార్మిక సంఘం అధ్యక్షులు గీస బిక్షపతి గారు. దర్శనం కోసం వెళ్లిన దళిత బిడ్డలపై ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కాళ్ళతో తన్ని రెండు నెలల పసికందును చంపిన రెడ్డిలను కఠినంగా శిక్షించి నష్టపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గుడి నిర్మాణం చేసింది ఆ నిర్మాణానికి కష్టపడింది ఎస్సీ బీసీలే మరి వారు కనీసం దేవుని దర్శనం చేసుకునే కనీస హక్కు లేదంటూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారిని వెంటనే శిక్షించాలని. ఇలాంటివి మునుముందు పునరావడం కాకుండా ఎస్సీ బీసీలు ఐక్యతగా ఉండి పోరాడాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *