Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రెండు కోట్లు రేషన్ నొక్కేసిన దొంగలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రెండు కోట్లు రేషన్ నొక్కేసిన దొంగలు
Oplus_131072

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి గోడౌన్ అక్కడి ఉద్యోగులే రేషన్ సరుకులు నొక్కేసినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్, డేటా ఇంటర్ ఆపరేటర్ షహీద్, సెక్యూరిటీ రఫీ అరెస్ట్ చేశారు 1.5 రూ కోట్లు విలువైన బియ్యం పంచదార…

ఉదయగిరి గోడౌన్ అక్కడి ఉద్యోగులే రేషన్ సరుకులు నొక్కేసినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు ఉన్నతాధికారులు ఫిర్యాదు మేరకు అక్కడి కాంట్రాక్టు ఉద్యోగి టెక్నికల్ అసిస్టెంట్ మునాఫ్, డేటా ఇంటర్ ఆపరేటర్ షహీద్, సెక్యూరిటీ రఫీ అరెస్ట్ చేశారు 1.5 రూ కోట్లు విలువైన బియ్యం పంచదార నూనె కందిపప్పు నిందితులు నొక్కేసినట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో విటి విలువ సుమారు 2.10 కోట్లు ఉంటుందని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *