Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ. 5 లక్షల చెక్కును అందజేసిన నాయకులు

వార్త ముఖ్యాంశాలు

  • CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు.
  • విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు.
  • శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ.

CSపురం: మండలం లోని గుంతచెన్నంపల్లి గ్రామ జనసేన కార్యక్రత్త తోట జయరాములు రైలు ప్రమాదంలో మృతి చెందారు. విషయాన్ని కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ వరికూటి నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర
కార్యాలయంలో జయరాములు కుటుంబం సభ్యులకు నాగరాజు రూ. 5 లక్షల భీమా చెక్కు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *