Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భద్రాద్రి కొత్తగూడెం

రూ 10కోట్లతో కొత్తబస్టాండ్ నిర్మాణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రూ 10కోట్లతో కొత్తబస్టాండ్ నిర్మాణం
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • కొత్తగూడెం : ఆగష్టు 1:(పున్నమి న్యూస్ ):: భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రస్తుతం వున్నా బస్టాండ్ లో సరైన వసతులు లేక శిదిలావస్థలో వున్నా పాత బిల్డింగ్ స్థానంలో 10కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది.ఇందుకోసం DMFT…

కొత్తగూడెం : ఆగష్టు 1:(పున్నమి న్యూస్ )::
భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ప్రస్తుతం వున్నా బస్టాండ్ లో సరైన వసతులు లేక శిదిలావస్థలో వున్నా పాత బిల్డింగ్ స్థానంలో 10కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది.ఇందుకోసం DMFT కింద 10కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.పాత బస్టాండ్ శిధిలా వస్తకు చేరుకోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వం వారికీ ఊరట కలిగించే ప్రకటన చేసింది.కొత్తగూడెం బస్టాండ్ కి మంచిరోజులు రాబోతున్నట్లు ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *