Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ

ఈరోజు వేల్పూర్ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్ ఆధ్వర్యం లొ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ విషయం పైన అధ్యక్షులు బేల్దారి నవీన్ మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ, తృణమల్ కాంగ్రెస్ పార్టీ ,ఆప్ పార్టీ అనే దేశ ద్రోహ పార్టీలు కలిసి ఢిల్లీలోని అన్ని వీధుల్లో అల్లర్లు సృష్టించాలని భావించి రెండు రోజుల క్రితం cjp అని దేశద్రోహ పార్టీతో కలిసి NEET ఎగ్జామ్ పేపర్ లీక్ జరిపారని బీజేపీ పై బురద చల్లాలని భావించి విద్యార్థులను కాకుండా రోహింగ్యాలను దేశద్రోహులను గుమి గూర్చి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల దీక్ష అని దొంగ నాటకమాడి భారతీయ జనతా పార్టీ పైన నరేంద్ర మోడీ గారి పైన బురద చల్లి భారతదేశ ఖ్యాతిని ప్రపంచం లో చిన్నగా చేయాలని ప్రయత్నించడం చాలా అమానుషం దాన్ని తిప్పికొడుతూ అక్కడ ఉన్న వాళ్లంతా విద్యార్థులు కాదని దేశద్రోహులే నని గుర్తించి వారికి సరైన బుద్ధి చెప్పడం జరిగింది. దీనికి గాను దేశద్రోహి అయిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి లాబిశెట్టి భానుచందర్, మండల ఉపాధ్యక్షులు జల్ల ప్రవీణ్, కొట్టాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు బద్దం రాజారెడ్డి, మాజీ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, బాస గంగాధర్, j కృష్ణారెడ్డి, పోరుమల్ రాజేందర్, పన్నాల, ఏలేటి రాజేందర్, అడ్వల శ్రీను, నీలేందర్, అంకం శ్రీధర్, జిల్లా జంగన్న, పెయింటర్ గంగాధర్, జ్ఞానేశ్వర్,మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *