Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

రాయలసీమ రైజింగ్‌పై అవగాహన 20 గ్రామాల్లో కళాజాత ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాయలసీమ రైజింగ్‌పై అవగాహన 20 గ్రామాల్లో కళాజాత ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమం లక్ష్యాలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి.
  • రాజకుమారి గణియా సూచించారు.
  • గురువారం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్న కళాజాత ప్రచార రథాన్ని కలెక్టర్ పరిశీలించారు.జిల్లాలోని 20 గ్రామాల్లో కళాజాత బృందం పర్యటించి ఉద్యాన పంటల ఆధునిక సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది.

నంద్యాల: ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్’ కార్యక్రమం లక్ష్యాలు, రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామీణ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా సూచించారు. గురువారం జిల్లాలో ప్రచారం నిర్వహించనున్న కళాజాత ప్రచార రథాన్ని కలెక్టర్ పరిశీలించారు.జిల్లాలోని 20 గ్రామాల్లో కళాజాత బృందం పర్యటించి ఉద్యాన పంటల ఆధునిక సాగు, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. రైతులు, యువత, మహిళలకు సులభంగా అర్థమయ్యేలా ప్రదర్శనలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *