Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాయచోటి: యూరియా పై సమాచారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాయచోటి: యూరియా పై సమాచారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • యూరియా పై సమాచారం తెలుసుకునేందుకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
  • సమాచారం కొరకు 08561-293006 నెంబర్ ను ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 8:00 గంటల వరకు సంప్రదించవచ్చనన్నీ అన్నారు.

యూరియా పై సమాచారం తెలుసుకునేందుకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సమాచారం కొరకు 08561-293006 నెంబర్ ను ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 8:00 గంటల వరకు సంప్రదించవచ్చనన్నీ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *