Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాయచోటి: నేడు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక : చామకూరి శ్రీధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాయచోటి: నేడు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక : చామకూరి శ్రీధర్

వార్త ముఖ్యాంశాలు

  • రాయచోటి కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు.
  • తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా అర్జీలు సమర్పించవచ్చన్నారు.
  • పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీల వివరాలు, వాటి ప్రోగ్రస్ సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్ నెంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

రాయచోటి కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా అర్జీలు సమర్పించవచ్చన్నారు. పీజీఆర్ఎస్ లో ఇచ్చిన అర్జీల వివరాలు, వాటి ప్రోగ్రస్ సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్
నెంబరు 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *