Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కె.కె.చౌదరి

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె.
  • చౌదరి పాల్గొన్నారు.
  • ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది.

రైల్వేకోడూరు మండలం రావఘవరాజపురం గ్రామంలో గురువారం రోజున జరిగిన రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారి దశదిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కందల లోకేష్ ఆహ్వానం మేరకు నిర్వహించబడింది. ఈ సందర్భంగా చైర్మన్ కె.కె. చౌదరి మల్లికార్జున రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి సంతాపం తెలిపారు. గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనేకమంది అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *