Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాత్రింబవళ్లు శ్రమించిన విద్యుత్ శాఖ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రాత్రింబవళ్లు శ్రమించిన విద్యుత్ శాఖ

వార్త ముఖ్యాంశాలు

  • మొంథా' తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలలో కూడా మనుబోలు మండలం లోని అన్ని గ్రామాలకు రాత్రులు కూడా శ్రమించి త్వరిత గతిన కరెంటు పునరుద్దరణ చేసిన సందర్భంగా పి.
  • అనిల్ కుమార్ ఎ.
  • ఇ గారిని మరియు జేఈ మరియు సిబ్బందినీ సన్మానిస్తున్న మనుబోలు మండల టీడీపీ నాయకులు

మొంథా’ తుపాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలలో కూడా మనుబోలు మండలం లోని అన్ని గ్రామాలకు రాత్రులు కూడా శ్రమించి త్వరిత గతిన కరెంటు పునరుద్దరణ చేసిన సందర్భంగా పి. అనిల్ కుమార్ ఎ. ఇ గారిని మరియు జేఈ మరియు సిబ్బందినీ సన్మానిస్తున్న మనుబోలు మండల టీడీపీ నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *