Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన...ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం…

రాజోలు శాసన సభ్యులు దేవ వరప్రసాద్ ను మెమంటో తో అభినందించిన…ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసిన మొంథ తుఫాను ను రాజోలు నియోజకవర్గం లో ఎదుర్కొని ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, తుఫాన్ అనంతరం ఒక్కరోజు వ్యవధి లోనే నియోజకవర్గాన్ని వస్తావ స్థితికి తీసుకురావడం లో తనదైనా శైలిలో పని చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చె ప్రశంసలు పొంది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ రోజు అమరావతి లో సైక్లోన్ ఫైటర్ మెమంటో ను అందుకున్న శాసన సభ్యులు దేవ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *