Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజోలులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • తుఫాన్ ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజోలు తహశీల్దార్ భాస్కర్ తెలిపారు.
  • ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9676273589 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన మంగళవారం వెల్లడించారు.
  • అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు.

తుఫాన్ ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని రాజోలు తహశీల్దార్ భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయంలో 9676273589 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు ఆయన మంగళవారం వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *