Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో మొదటి కరోనా కేసు నమోదు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌.
  • రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స.
  • ఏపీలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదు.

21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌.

రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో చికిత్స.

ఏపీలో ఇప్పటివరకు 16 కరోనా కేసులు నమోదు.

వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులు.

హోం ఐసోలేషన్‌లో నలుగురు. కరోనా నుంచి కోలుకున్న వారు ముగ్గురు.

ఇప్పటివరకు కోవిడ్‌తో నలుగురు మృతి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *