Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రంజాన్ సందర్భంగా నామాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రంజాన్ సందర్భంగా నామాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు

వార్త ముఖ్యాంశాలు

  • ముస్తా బాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి ఈరోజు నామాపూర్ గ్రామంలోని మసీదు వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు నిర్వహించారు.
  • బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, పరస్పర సౌహార్దాన్ని చాటుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

ముస్తా బాద్/ మార్చి /పున్నమి ప్రతినిధి

ఈరోజు నామాపూర్ గ్రామంలోని మసీదు వద్ద రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రోజా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో, గ్రామ పార్టీ కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, పరస్పర సౌహార్దాన్ని చాటుతూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *