Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తిలోని లోతట్టు ప్రాంతమైన భరద్వాజ తీర్థం పక్కన ఉన్న ఎస్టీ కాలనీ నందు తుఫాను కారణంగా నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో నవభారత్ యువజన సంఘం అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు గారు సభ్యులు న్యాయవాది రాజేశ్వరరావు చిన్నబ్బా, సభ్యులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలోని లోతట్టు ప్రాంతమైన భరద్వాజ తీర్థం పక్కన ఉన్న ఎస్టీ కాలనీ నందు తుఫాను కారణంగా నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవభారత్ యువజన సంఘం అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు గారు సభ్యులు న్యాయవాది రాజేశ్వరరావు చిన్నబ్బా, సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *