Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

యాదగిరి థియేటర్లో ప్యారడైజ్ సందడి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
యాదగిరి థియేటర్లో ప్యారడైజ్ సందడి

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు విడుదలైన నాని నటించిన పారడైస్ సినిమా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ సింగిల్ స్క్రీన్ పైన మొదటిసారి ఆ థియేటర్ హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చే అంత జనాలకు ఎక్కడికి రావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ మధ్యనే ఓపెన్ అయినటువంటి సంతోష్…

ఈరోజు విడుదలైన నాని నటించిన పారడైస్ సినిమా సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ సింగిల్ స్క్రీన్ పైన మొదటిసారి ఆ థియేటర్ హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి వచ్చే అంత జనాలకు ఎక్కడికి రావడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి ఈ మధ్యనే ఓపెన్ అయినటువంటి సంతోష్ నగర్ ఫ్లైఓవర్ కి వచ్చే రాకపోకలకు కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *