వార్త ముఖ్యాంశాలు
- అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అక్టోబర్ 29 (పున్నమి న్యూస్) ప్రతినిధి: అందరు అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 30.10.2025 అన్ని యాజమాన్యలు అనగా…
- జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి సూచనల మేరకు
అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అక్టోబర్ 29 (పున్నమి న్యూస్) ప్రతినిధి: అందరు అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 30.10.2025 అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు.
జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి సూచనల మేరకు