Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మైలవరం వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్

🕉️ *_మైలవరం పట్టణంలో 12 వినాయక మండపాలను సందర్శించిన లంక లితీష్_*

*_వినాయక విగ్రహాలకు పూజలు నిర్వహించి, విరాళాలు అందజేసిన మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు లంక లితీష్ గారు._* 🙏
*_ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో మైలవరం నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు శ్రీ లంక లితీష్ గారు సందర్శించారు._*
*_ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, 12 మండపాల నిర్వాహకులకు ఒక్కో మండపానికి ₹5,000 చొప్పున విరాళాలు అందజేశారు. వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు._*
*_ఈ కార్యక్రమాల్లో వివిధ వినాయక విగ్రహ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు పాల్గొన్నారు._*

మైలవరం వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్

మైలవరం వినాయక చవితి కార్యక్రమంలో పాల్గొన్న లంక నితీష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *