Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం లంక నితీష్ మైలవరం యాదవుల మద్దతు సర్పంచ్ ఇవ్వాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మైలవరం లంక నితీష్ మైలవరం యాదవుల మద్దతు సర్పంచ్ ఇవ్వాలి

*లంక లితీష్ కు మద్దతుగా….యాదవ సోదరులు…*

*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో రానున్న స్థానిక పంచాయతీ ఎన్నికలలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా రేసు లో మైలవరం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ గారు ఉన్నారు…*

*మైలవరంలోని యాదవ సోదరులు ఐకమత్యంతో ముక్తకంఠంగా మా సర్పంచ్ అభ్యర్థి లంక లితీష్ అని ఎమ్మెల్యే గారిని అభ్యర్థిస్తూ వారి సంఘీభావం తెలియజేశారు. మాకు కష్టమొచ్చిన, ఆపద వచ్చిన నేనున్నానంటూ, మా వెంట నడుస్తున్న లంక లితీష్ కే మా మద్దతు అంటూ,సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడల అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని యాదవ సోదరులు సోదరీమణులు లితీష్ కు మద్దతుగా నిలిచారు….*

మైలవరం లంక నితీష్ మైలవరం యాదవుల మద్దతు సర్పంచ్ ఇవ్వాలి

మైలవరం లంక నితీష్ మైలవరం యాదవుల మద్దతు సర్పంచ్ ఇవ్వాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *